పునరావాసానికి కొత్త దారి
Surrendered maoists jobs : లొంగిపోయిన మావోయిస్టులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మాజీ మావోయిస్టులకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది.
టూరిజం గైడ్స్‌గా అవకాశం
భద్రాచలం, ములుగు అటవీ ప్రాంతాలపై అవగాహన ఉన్న 20 మందిని టూరిజం గైడ్స్‌గా నియమించాలని నిర్ణయించింది. ప్రత్యేక శిక్షణ ఇచ్చి, యూనిఫామ్ కూడా అందించనుంది.
Read Also : Bengaluru Crime: తాళం వేసిన ఇంట్లో యువతి నగ్న మృతదేహం.. హత్యేనా?
Surrendered maoists jobsప్రభుత్వ లక్ష్యం
ఈ చర్య ద్వారా మరింత మంది మావోయిస్టులు లొంగిపోయేలా ప్రోత్సాహం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే నియామక పత్రాలు అందించనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

