Markapuram Bus Accident Helpline Numbers: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితుల కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించింది.
మృతుల సంఖ్య 13కు చేరడం, పలువురు తీవ్రంగా గాయపడటంతో, క్షేత్రస్థాయిలో సమాచారాన్ని వేగవంతం చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైన నేపథ్యంలో, ప్రయాణికుల బంధువులు, కుటుంబ సభ్యుల కోసం ప్రభుత్వం ఈ క్రింది నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.
Read Also:Markapuram Bus Accident : మార్కాపురం బస్సు ప్రమాదంలో గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య
Markapuram Tragedy Update
Markapuram Bus Accident Helpline Numbers: సంప్రదించాల్సిన కంట్రోల్ రూమ్ నంబర్లు
6304285613, 9985733999, 7989537285, 9703578434.
ఈరోజు తెల్లవారుజామున రాయవరం గ్రామ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

