మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు ప్రారంభించాయి.
రాడార్, సీసీటీవీ, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) డేటాను విశ్లేషిస్తున్నారు. CM దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే బారామతికి బయలుదేరారు.
Baramati Plane Crash: చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు

Read hindi news: hindi.vaartha.com

