Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Maharshtra: స్వగ్రామమైన కాటేవాడికి చేరుకున్న అజిత్ పవార్ భౌతికకాయం

వార్త 4 months ago
Maharshtra: స్వగ్రామమైన కాటేవాడికి చేరుకున్న అజిత్ పవార్ భౌతికకాయం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భౌతికకాయం ఆయన స్వగ్రామమైన కాటేవాడికి చేరుకుంది.

ప్రజల సందర్శనార్థం కాటేవాడిలో భౌతికకాయాన్ని ఉంచారు. అనంతరం బారామతిలోని విద్యాప్రతిష్ఠాన్ గ్రౌండ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు కూడా వస్తారని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది.అజిత్‌ పవార్‌ మృతికి సంతాప సూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకూ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Plane Crash : వెలుతురు లేకపోవడమే ప్రధాన సమస్య -రామ్మోహన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha