Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మలపనగుడిలో తాగునీటి కష్టాలు.. చుక్క నీటి కోసం గ్రామస్తుల ఎదురుచూపులు!

మలపనగుడిలో తాగునీటి కష్టాలు.. చుక్క నీటి కోసం గ్రామస్తుల ఎదురుచూపులు!

వార్త 1 month ago

Malapanagudi: డి.హిరెహాళ్ మండలంఅధికారుల నిర్లక్ష్యంతో తగునీటి ఎద్దడి
డి.హిరెహాళ్ మండలం మలపనగుడి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యంతో తాగునీటి ఎద్దడి నెలకొందని ఆ గ్రామ ప్రజలు వాపోయారు.

గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి విద్యుత్ మోటారుకు అమర్చిన స్టార్టర్ల పాడై పనిచేయకపోవడంతో సమస్య నెలకొందని గ్రామస్తులు తెలిపారు. (Malapanagudi)అధికారులు స్పందించి స్టార్టర్లు కు మరతులు చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న చౌటుకూరు మండల కేంద్రం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha