Dailyhunt

Malaysia Badminton Tournament: సెమీస్‌కు పీవీ సింధు

వార్త 3 months ago

మలేషియా ఓపెన్‌ (Malesia Badminton Tournament) లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరారు. జపాన్‌కు చెందిన థర్డ్ సీడ్ అకానె యమగూచి తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో, సింధు మొదటి గేమ్‌ను 21-11 తేడాతో గెలుచుకున్నారు.

అయితే, మోకాలి గాయం కారణంగా యమగూచి ఆట నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో, పీవీ సింధు సునాయాసంగా సెమీస్‌లోకి ప్రవేశించారు.

Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Tilak Varma: తిలక్ ఆరోగ్యం నిలకడగా ఉంది: బీసీసీఐ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha