Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్ళీ అల్గారిథమ్ మహిమేనా? ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటోకు కోహ్లీ లైక్

మళ్ళీ అల్గారిథమ్ మహిమేనా? ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటోకు కోహ్లీ లైక్

వార్త 2 months ago

Virat Kohli: విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్‌కే కాదు, ఆయన సోషల్ మీడియా యాక్టివిటీకి కూడా భారీ ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటోను కోహ్లీ 'లైక్' చేయడం ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.

మైదానంలో తన పరుగుల వేటతో రికార్డులు సృష్టించే విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటారు. అయితే, తాజాగా ఆయన చేసిన ఒక చిన్న పని నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: IPL 2026 GT vs KKR : ఈరోజైన KKR విజయం సాధిస్తుందా ?

ఏం జరిగింది?

కోహ్లీ ఫాలో అవ్వని ఒక సౌత్ ఆఫ్రికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ (LizLaz) ఫోటోను లైక్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది.ఫోటోగ్రాఫర్ అద్వైత్ వైద్యకు సంబంధించిన పాత ఫోటోల్లో లిజ్‌లాజ్ ఉన్న పోస్ట్‌ను విరాట్ కోహ్లీ లైక్ చేశారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎవరి పోస్ట్ లైక్ చేసినా ఫ్యాన్స్ నిశితంగా గమనిస్తారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, కోహ్లీ ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఫాలో అవ్వడం లేదు. అయినప్పటికీ ఆ పోస్ట్‌ను లైక్ చేయడంతో నెటిజన్లు వెంటనే స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేశారు.

Virat Kohli: అల్గారిథమ్ వివరణ గుర్తుందిగా!

గతంలో కూడా నటి అవనీత్ కౌర్ ఫోటోకు కోహ్లీ లైక్ కొట్టినప్పుడు ఇలాగే చర్చ జరిగింది. అప్పట్లో ఆయన స్పందిస్తూ.. అది కేవలం ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ (Algorithm) వల్ల జరిగిందని, ఫీడ్ క్లియర్ చేస్తున్నప్పుడు తెలియకుండానే లైక్ వెళ్ళిందని వివరణ ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

IPLలో అరుదైన రికార్డు సృష్టించిన స్టార్ బ్యాటర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha