Mogalthur Praja Vedika: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలంలో మంగళవారం ప్రజావేదిక సభ జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చివరిలో నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మడి నాయకర్ గురించి చేసిన కామెంట్స్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నా యి.
CM Chandrababu’s comments on the MLA’s performance at the Mogalturu Praja Vedika.
Mogalthur Praja Vedika: పనితీరుపై అసంతృప్తి
ఎమ్మెల్యే గారు జిల్లా బాగుంది మీరు మీ ఆఫీసరు పనితీరు బాగోలేదు అంటూ సీఎం కామెంట్ చేశారు. 25 పాజిటివ్ 23 నెగిటివ్ ఉన్నదన్నారు. ఆగస్టులో కూడా 23 పాజిటివ్ 20 మైనస్ ఉన్నదని నోడల్ అధికారి పనితీరు కూడా బాగోలేదని విమర్శించారు. సీఎం ఎమ్మెల్యే పై కామెంట్ చేస్తుండగా ప్రజలు కూడా చప్పట్లు కొట్టడంతో వీళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారంటూ నవ్వుతూ విమర్శించారు.

