Dailyhunt
ముంబై ఇండియన్స్ భారీ స్కోరు

ముంబై ఇండియన్స్ భారీ స్కోరు

వార్త 1 week ago

DC IPL Live Score: IPL-2026: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

Read Also:DC vs MI IPL 2026: ఐపీఎల్ 2026 తొలి డబుల్ హెడర్: ముంబైతో పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ

రాణించిన రోహిత్, సూర్యకుమార్

మిచెల్ శాంట్నర్ 18, కార్బిన్ బాష్ 1 పరుగులు చేయగా, ర్యాన్ రికెల్టన్ 9, తిలక్ వర్మ0, రోహిత్ శర్మ 35, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 5, సూర్యకుమార్ యాదవ్ 51, నమన్ ధీర్ 28 పరుగులు చేసి అవుటయ్యారు. ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

 IPL-2026 Mumbai vs Delhi

DC IPL Live Score: కట్టుదిట్టంగా ఢిల్లీ బౌలింగ్

ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేటి మ్యాచ్‌లో ఆడటం లేదు. హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా లేనందున, తానే జట్టుకు నాయకత్వం వహిస్తున్నానని తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు..

రోజులో రెండవ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పయనమైన ప్యాట్ కమిన్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha