Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబై ఇండియన్స్ (MI)..3 ఓవర్లో 23/3

ముంబై ఇండియన్స్ (MI)..3 ఓవర్లో 23/3

వార్త 2 months ago

RR vs MI Score: 151 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి కకావికలమైంది. 11 ఓవర్ల పరిమిత పోరులో మొదటి మూడు ఓవర్లలోనే ముంబై ముగ్గురు కీలక బ్యాటర్లను కోల్పోయి 23 పరుగులకే పరిమితమైంది.

దీంతో ముంబై విజయావకాశాలు క్లిష్టంగా మారాయి.

RR vs MI Score: వరుస వికెట్లు – కష్టాల్లో ముంబై

ఓపెనర్ రికెల్టన్ మొదటి ఓవర్లోనే అవుట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఒక సిక్సర్ బాది ఆశలు రేకెత్తించినా.. నాండ్రే బర్గర్ వేసిన స్లో బౌన్సర్‌కు చిక్కాడు. ఇక అత్యంత కీలకమైన రోహిత్ శర్మ (5) కూడా సందీప్ శర్మ వేసిన అద్భుతమైన యార్కర్‌కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో ముంబై శిబిరంలో నిశ్శబ్దం అలుముకుంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరియు తిలక్ వర్మ ఉన్నారు. వీరు అద్భుతం చేస్తే తప్ప ముంబై ఈ మ్యాచ్‌లో గెలవడం అసాధ్యంగా కనిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ముంబై ఇండియన్స్ (MI).. 1 ఓవర్లో 10/1

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha