Bandi Sanjay: తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుతో ముడిపెడుతూ తన పేరును వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Kalvakuntla Kavitha: కేసీఆర్‌పై కవిత సంచలన ఆరోపణలు
Bandi Sanjay’s petition in the city civil court
Bandi Sanjay: సోషల్ మీడియా పోస్టులను తొలగించండి
ఈ వివాదానికి సంబంధించి వచ్చే వార్తలు, కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులలో తన పేరును ప్రస్తావించవద్దని బండి సంజయ్ కోర్టును కోరారు. కుమారుడిపై ఉన్న కేసులో తన పేరును జోడించడం వల్ల తన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని, కాబట్టి భవిష్యత్తులో తన పేరు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు తన పేరును వాడుతూ ప్రచురించిన కథనాలు, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
జవహర్‌నగర్ దోపిడీ కేసులో పురోగతి: నేపాల్ సరిహద్దుల్లో దొరికిన ఘరానా ముఠా

