Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు శ్రీబుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు

నేడు శ్రీబుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు

వార్త 3 months ago

Tadipatri: పట్టణంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చంద్రమోహన్ నాయుడు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయంలో శ్రీ సీతారాముల విగ్రహాలకు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు.

Read Also:Gas Vessels : విశాఖకు చేరుకున్న గ్యాస్ నౌకలు..ఇక కష్టాలు తీరినట్లేనా ?

 Bugga Ramalingeswara Swamy Temple Srirama Navami

Tadipatri: వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం

ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా చేసిన వేదికపై శ్రీ సీతారాముల విగ్రహాలకు వేద పండితులు శాస్త్ర యుక్తంగా కల్యాణోత్సవం చేయడానికి ఏర్పాట్లు చేశామని భక్తులు పెద్ద ఎత్తున శ్రీసీతారాముల కళ్యాణాన్ని వీక్షించి వారి కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు. కళ్యాణోత్సవం అనంతరం హాజరైన వారికి అన్నదానం చేస్తామని ఆలయ చైర్మన్ చంద్రమోహన్ నాయుడు పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలివే..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha