Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటి రాశి ఫలాలు - 28 ఆగస్టు 2026

నేటి రాశి ఫలాలు - 28 ఆగస్టు 2026

వార్త 3 weeks ago

Today Horoscope Telugu: నేటి రాశి ఫలాలు - 28- ఆగస్టు 2026

 మేష రాశి

ఈరోజు మేష రాశి వారు ఉద్యోగంలో నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పై అధికారుల ప్రశంసలు పొందుతారు.

ధనలాభం కలిగే అవకాశం ఉంది……


వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారు సంతానం విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారు. నూతన పరిశ్రమలను ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు….


మిథున రాశి

ఈరోజు మిథున రాశి వారికి విధుల నిర్వహణ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనే ఆలోచనలు బలపడతాయి…..


కర్కాటక రాశి

ఈరోజు కర్కాటక రాశి వారికి బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు…..


సింహ రాశి

ఈరోజు సింహ రాశి వారికి అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తికి సంబంధించిన నూతన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది….


కన్యా రాశి

ఈరోజు కన్య రాశి వారికి ఉద్యోగంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. భూముల కొనుగోలుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి……


తులా రాశి

ఈరోజు తుల రాశి వారికి సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన వార్తలు అందుతాయి. చాకచక్యంగా వ్యవహరించి తమ పనులను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారు…..


వృశ్చిక రాశి

ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన ఉద్యోగం కోసం చేసే దరఖాస్తులు, సంప్రదింపులు, పర్యటనలు ప్రయోజనకరంగా ఉంటాయి….


ధనుస్సు రాశి

ఈరోజు ధనుస్సు రాశి వారు ఆస్తికి సంబంధించిన వివాదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవడం మంచిదని భావిస్తారు…..


మకర రాశి

ఈరోజు మకర రాశి వారికి రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి…….


కుంభ రాశి

ఈరోజు కుంభ రాశి వారు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి……


మీన రాశి

ఈరోజు మీన రాశి వారు సాంకేతిక, విద్యా, వైద్య రంగాల్లో రాణిస్తారు. మీ పేరు మీద ఇతరులు నిర్వహించే వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి……


వారం – వర్జ్యం


తేది : 28-08-2026, శుక్రవారం

శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రావణమాసం , దక్షిణాయణం వర్ష ఋతువు, శుక్లపక్షం ,మఖ కార్తె

తి.పౌర్ణమి ఉ.9.46, న. శతబిష రా.3.12

వర్జ్యం:ఉ.9.43-ఉ.11.23

దు.ముఉ.8.23-ఉ.9.13,మ.12.33-మ.1.23

శుభ సమయం:ఉ.5.00-ఉ.6.00

రాహుకాలం:ఉ.10.30-మ.12.00


రాశి ఫలాలు

మేష రాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహ రాశి కన్య రాశి తుల రాశి వృశ్చిక రాశి ధనుస్సు రాశి మకరం రాశి కుంభ రాశి మీన రాశి

 Today Horoscope Telugu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha