Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటి రాశి ఫలాలు - 30 ఆగస్టు 2026

నేటి రాశి ఫలాలు - 30 ఆగస్టు 2026

వార్త 3 weeks ago

Today Horoscope Telugu: నేటి రాశి ఫలాలు - 30- ఆగస్టు 2026

 మేష రాశి

ఈరోజు మేష రాశి వారు వైద్యుని మార్పు చేసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనం కలుగుతుందని భావిస్తారు.

ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి……


వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారికి సుపరిచితులు కొందరు సహాయం కోరుతారు. అయితే ప్రతి ఒక్కరినీ అనుమానాస్పద దృష్టితో చూడకుండా, పరిస్థితులను సానుకూలంగా అర్థం చేసుకుని ముందుకు సాగడం మంచిది…..


మిథున రాశి

ఈరోజు మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో చేసిన కృషికి తగిన మంచి ఫలితాలు లభిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది…..


కర్కాటక రాశి

ఈరోజు కర్కాటక రాశి వారికి అన్ని రంగాల్లో గతంతో పోలిస్తే కొంత ఎక్కువ ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు…..


సింహ రాశి

ఈరోజు సింహ రాశి వారికి పని భారం పెరగడం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ సంఘంలో గౌరవం పెరుగుతుంది….


కన్యా రాశి

ఈరోజు కన్య రాశి వారు కీలకమైన విషయాల్లో నిర్ణయాలను వాయిదా వేయకుండా వెంటనే తీసుకుంటారు. సరైన సమయంలో తీసుకునే నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందుతారు……


తులా రాశి

ఈరోజు తుల రాశి వారు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. కష్టపడి పనిచేసి పనిభారాన్ని తగ్గించుకుంటారు…..


వృశ్చిక రాశి

ఈరోజు వృశ్చిక రాశి వారు సంస్థాగతంగా పురోగతి సాధించడమే తమ ప్రధాన లక్ష్యంగా భావిస్తారు. కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి….


ధనుస్సు రాశి

ఈరోజు ధనుస్సు రాశి వారు మంచి మాటకారితనం వల్ల అనుకూల ఫలితాలను సాధించవచ్చని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు…..


మకర రాశి

ఈరోజు మకర రాశి వారికి దూర ప్రాంతాల నుంచి రావాల్సిన ధనంలో కొంత భాగం చేతికి అందుతుంది. ఆర్థికంగా ఊరట లభిస్తుంది…….


కుంభ రాశి

ఈరోజు కుంభ రాశి వారు నిజంగా తమ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు ఎవరో తెలుసుకుంటారు. ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతారు……


మీన రాశి

ఈరోజు మీన రాశి వారికి భూమి, గృహం, యంత్రాలకు సంబంధించిన లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది……


వారం – వర్జ్యం


తేది : 30-08-2026, ఆదివారం

శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రావణమాసం , దక్షిణాయణం వర్ష ఋతువు, శుక్లపక్షం ,మఖ కార్తె

తిథి విదియ ఉ. 9:35 వరకు, ఉత్తరాభాద్ర నక్షత్రం రా. 3:44 వరకు

వర్జ్యం:మ. 1:18 – 2:54

దు.ముసా. 4:38 – 5:28

శుభ సమయం:ఉ. 8:00 – 9:00

రాహుకాలం:సా. 4:30 – 6:00


రాశి ఫలాలు

మేష రాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహ రాశి కన్య రాశి తుల రాశి వృశ్చిక రాశి ధనుస్సు రాశి మకరం రాశి కుంభ రాశి మీన రాశి

 Today Horoscope Telugu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha