Shivani Nagaram: నీలి రంగు దుస్తుల్లో శివాని నాగారం, మెరిసిపోతున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ బ్యూటీ, తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో నెటిజన్లను ఫిదా చేస్తోంది.