South Central Railway:ప్రయాణికుల రద్దీ నియంత్రణకు దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్ నవంబర్ నెలల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. పండుగ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ కొల్లాం చార్లపల్లి నరసాపూర్ మార్గాల్లో రైళ్లు ఉంటాయి.
Read also: Gandhi jayanti: అక్టోబర్ 2న వైన్ షాపులు, మాంసం బంద్
Special trains during festivals
ఏ ఏ రూట్లలో నడుస్తయ్
సికింద్రాబాద్ కాకినాడ అలాగే జాల్నా తిరుపతి మధ్య కూడా ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు అందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. బెర్త్ ల లభ్యత వివరాలు రైల్వే శాఖ అధికారికంగా విడుదల చేసింది.
South Central Railway:ముందస్తు రిజర్వేషన్ చేసుకోవడం చాలా మంచిది
చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరచడానికి ఈ ప్రత్యేక రైళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. తగిన సమయానికి టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
Epaper: epaper.vaartha.com

