Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా జూన్ 4న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంది.
అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నా ఒక ముఖ్యమైన వ్యక్తి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
Read also: Balayya Birthday:'సమరసింహారెడ్డి' రీ-రిలీజ్..ఫ్యాన్స్‌కు పూనకాలే
Janhvi Stays Away from ‘Peddi’ Promotions
Peddi Movie: జాన్వీ కపూర్ మిస్సింగ్
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. ఆమె రాకపోవడం పట్ల సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. టీమ్ అంతా కలిసి తిరుగుతున్నా హీరోయిన్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడుతున్నారు.
అసలు కారణం ఇదేనా
కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే జాన్వీ ఈ సినిమా ఒప్పుకుందని ప్రచారం జరుగుతోంది. సినిమాలో తన పాత్రకు ప్రాముఖ్యత లేదని తెలియడంతోనే ఆమె ప్రమోషన్స్‌కు హ్యాండ్ ఇచ్చిందని కొందరు అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

