Dailyhunt
పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నానంటూ వ్యంగ్యంగా కామెంట్స్

పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నానంటూ వ్యంగ్యంగా కామెంట్స్

వార్త 1 week ago

త్రిష సెటైరికల్ కామెంట్

Trisha latest news : నటి త్రిష సినిమాలు మానేస్తున్నారన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నటుడు చిత్రా లక్ష్మణన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు కారణమయ్యాయి.

ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించారు.

పెళ్లి చేసుకుని పిల్లలు అన్న వ్యంగ్యం

“అవును, నేను సినిమాలు మానేశాను. ఓ పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా?” అంటూ త్రిష వ్యంగ్యంగా స్పందించారు. ఇలా రూమర్లపై ఆమె తనదైన స్టైల్‌లో సెటైర్ వేసారు.

Read Also:Allu Arjun - Atlee Film : రేపు అల్లు అర్జున్ మూవీ క్రేజీ అప్డేట్

 Trisha latest news

ప్రస్తుతం సినిమాలతో బిజీ

త్రిష సినిమాలు మానేయడం లేదని ఈ కామెంట్స్‌తో స్పష్టమైంది. ప్రస్తుతం ఆమె సూర్య నటిస్తున్న కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా నటిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

'కోర్ట్' తమిళ రీమేక్‌తో దేవయాని కుమార్తె ప్రియాంక గ్రాండ్ ఎంట్రీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha