ASI Govind Naik Death: సంగారెడ్డి జిల్లా మనుర్ మండల పోలిస్టేషన్ ముందు రోడ్డు ప్రమాదం. ( ఏ ఎస్సై) గోవింద్ నాయక్ పై దూసుకెళ్లిన పోలీస్ వాహనం. ఆసుపత్రికి తరలింపు.
చికిత్స పొందుతూ మృతి. పోలీస్ వాహనం డ్రైవర్ హోమ్ గార్డ్ రామారావు పరార్. ఏ ఎస్సై పై కక్షపూరితంగానే పోలీసు వాహనం తీసుకెళ్లి హత్య (murder) చేశాడు అంటూ మృతుడి కుటుంబీకుల ఆరోపణ. ఘటన స్థలంలో విచారణ చేపట్టిన పోలీసులు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

