Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలీసుల కాళ్లు పట్టుకున్న ఆర్టీసీ కార్మికులు.. శంకర్ గౌడ్ నివాళికి నిరాకరణ!

పోలీసుల కాళ్లు పట్టుకున్న ఆర్టీసీ కార్మికులు.. శంకర్ గౌడ్ నివాళికి నిరాకరణ!

వార్త 2 months ago

RTC Strike: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో నర్సంపేటలో పరిస్థితి అత్యంత ఉద్విగ్నంగా మారింది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తోటి ఆర్టీసీ కార్మికులు పోలీసులను వేడుకున్నారు.

ఈ క్రమంలో కార్మికులు పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడటం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. అయితే, డిపోకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు. పోలీసుల నిరాకరణతో కార్మికుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు, తమ తోటి కార్మికుడు శంకర్ గౌడ్‌కు నివాళులు అర్పించేందుకు భారీ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు నర్సంపేటకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ భారీగా జనం మోహరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :’

భూపాలపల్లి ఆర్‌టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha