Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పురుగుల మందు తాగి మహిళా సర్పంచ్ బలవన్మరణం!

పురుగుల మందు తాగి మహిళా సర్పంచ్ బలవన్మరణం!

వార్త 2 months ago

Masaipeta Sarpanch: నిర్మల్ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ దుర్గం లహరిక ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ప్రజలకు సేవ చేస్తున్న యువ మహిళా సర్పంచ్ ఇలాంటి అడుగు వేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మాసాయిపేట గ్రామ సర్పంచ్ దుర్గం లహరిక శుక్రవారం తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఖానాపూర్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also:Revanth Reddy: 2047 నాటికి 'టెక్స్‌టైల్ రాజధాని'గా తెలంగాణ: సీఎం రేవంత్

 Masaipeta Sarpanch Laharika Suicide

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పాతకక్షలతో వ్యక్తిపై గొడ్డలితో దాడి.. ముగ్గురు నిందితుల అరెస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha