Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్ అప్‌డేట్.. రత్నవేలు షేర్ చేసిన ఫోటోలు వైరల్

రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్ అప్‌డేట్.. రత్నవేలు షేర్ చేసిన ఫోటోలు వైరల్

వార్త 3 weeks ago

Cinematographer Rathnavelu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'. ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌తో దిగిన ప్రత్యేక ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha