Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్రం వచ్చినా కలలు కన్న తెలంగాణ రాలేదు: కల్వకుంట్ల కవిత

రాష్ట్రం వచ్చినా కలలు కన్న తెలంగాణ రాలేదు: కల్వకుంట్ల కవిత

వార్త 2 months ago

Kavitha New Party: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. 'తెలంగాణ రాష్ట్ర సేన' ( TRS) పేరుతో ఆమె నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె తెలంగాణ సమాజం మరియు సంస్కృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also ; Electric Charging Stations : హైవే పక్కన మీకు స్థలం ఉందా ?

 Kavitha New Party: Even though the state came, the Telangana we dreamed of did not come: Kalvakuntla Kavitha

Kavitha New Party: సాంస్కృతిక పునాదే బలం

తెలంగాణ జాగృతి సమాజానికి కాంతిరేఖగా మారిందని, ఉద్యమ సమయంలో జాగృతి బలమైన సాంస్కృతిక పునాది వేసిందని కవిత గుర్తుచేశారు. బతుకమ్మ వచ్చిన తర్వాతే మన సంస్కృతి వైభవం మనకు తెలిసిందని, బతుకమ్మను ప్రపంచానికి పునఃపరిచయం చేసిన ఘనత తమదేనని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రం వచ్చినా కలలు నెరవేరలేదు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ, ప్రజలు కలలు కన్న తెలంగాణ మాత్రం రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లక్ష్యాల సాధన కోసమే ఇప్పుడు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో ప్రజల ముందుకు వస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటం మరియు సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని ఆమె వివరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

కవిత కొత్త పార్టీ తో ఏం చేయబోతున్నారు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha