Sangareddy: అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీరం గూడ ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా రాత్రి కర్రీ పాయింట్ వద్ద 10 రూపాయల కర్రీ ఇవ్వనందుకు తల్వార్ తో దాడి.
పది రూపాయల కర్రీ కోసం వచ్చిన జీవ రత్నం, కర్రీ ఇవ్వనందుకు ఇద్దరి మధ్య వాగ్వి వాదం.ఓం శ్రీ సాయి కర్రీ పాయింట్ లో పనిచేసే ఉదయ్ (27), అజయ్ (19) అన్నదమ్ముల తలకు తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం.
Read Also :Bulandshahr crime:కేక్ పూయడంపై గొడవ.. ముగ్గురు స్నేహితుల కాల్చివేత!

Sangareddy: తల్వార్ తో దాడి చేసిన వ్యక్తి అంబేద్కర్ కాలనీ కి చెందిన జీవ రత్నం గా గుర్తించిన పోలీసులు. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అమీన్ పూర్ పోలీసులు. ఫరారీ లో ఉన్న నిందితుడి కోసం గాలింపు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

