Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు

వార్త 1 month ago

Software Engineer Sitaram: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

భార్య రేణుక ప్రవర్తన, పెళ్లికి ముందు, తర్వాత ఆమె కొనసాగించిన అక్రమ సంబంధాల వల్ల సీతారాం తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బయటపడిన ప్రైవేట్ వీడియోలు అతడిని కోలుకోలేని దెబ్బ తీశాయి. తన ఆవేదనను, వివరిస్తూ 19 పేజీల సూసైడ్ నోట్ రాసి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు విడిచాడు.

Read Also: Guntur News: ఐరా 'స్పా' మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!

 Software Engineer Sitaram Suicide

Software Engineer Sitaram: కేసులో షాకింగ్ ట్విస్ట్.. నెలలోపే ప్రియుడితో పెళ్లి!

సీతారాం మరణించి నెల రోజులు కూడా గడవకముందే ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భర్త మరణానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య రేణుక, తన ప్రియుడు రమణను వివాహం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. . భర్త ఆత్మహత్య చేసుకున్నాడన్న కనీస బాధ లేకుండా, నెల తిరగకముందే ప్రియుడితో ఏడడుగులు వేయడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.సీతారాం రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఆత్మహత్యకు పురికొల్పడం, వేధింపులు, మరియు ఇతర కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha