Farmer Suicide Medak District: మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో తనకున్న రెండెకరాలతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న శెగ్గారి నరేందర్ గౌడ్(52) అనే రైతు పెట్టుబడి కోసం రూ.5 లక్షలు అప్పు చేయగా, (Farmer Suicide Medak District)వేసిన రెండు బోర్లలో నీళ్లు రాకపోవడంతో సాగు నీరు లేక ఎండిపోయిన పంట దీంతో చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో కౌడిపల్లి శివారులోని ఆలయం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న నరేందర్ గౌడ్
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

