Sathi Leelavathi Trailer Release: మెగా కోడలు లావణ్య త్రిపాఠి చాలా కాలం తర్వాత మళ్ళీ వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'సతీ లీలావతి' ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.
'భీమిలీ కబడ్డీ జట్టు', 'SMS' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Read Also:Bellamkonda Srinivas : నా భార్య నిప్పురా అంటూ హీరో బెల్లంకొండ ఆసక్తికర ట్వీట్
Sathi Leelavathi Trailer Release: భార్యాభర్తల ఎమోషనల్ జర్నీ
ఈ చిత్రంలో 'శాకుంతలం' ఫేమ్ దేవ్ మోహన్ హీరోగా నటించారు. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, సరదా సంభాషణలు,ఎమోషన్స్‌ను కలగలిపి దర్శకుడు ఈ చిత్రాన్ని ఒక పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామాగా తీర్చిదిద్దారు. ట్రైలర్‌లో లావణ్య నటన హైలైట్‌గా నిలుస్తోంది. మే 8, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

