Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం రేవంత్ ప్రోగ్రామ్‌ను బహిష్కరించిన మీడియా

సీఎం రేవంత్ ప్రోగ్రామ్‌ను బహిష్కరించిన మీడియా

వార్త 3 weeks ago

CM Revanth Reddy Tour: మీడియా ను అవమానించారంటు కంపనీ నుంచి బయటికి వచ్చిన మీడియా ప్రతినిధులు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ మండలం దివిటిపల్లి వద్ద అమర రాజ కంపెనీ వద్ద సిక్యూపిసెల్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు.

ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు కార్యక్రమం కవర్ చేయడానికి రాగ జర్నలిస్టులను కనీసం పట్టించుకోలేదని అమర్యాదగా వ్యవహారించారని అందరు కార్యక్రమం నుంచి బయటికి వెళ్లిపోయారు..కంపనీ బయట కొద్దిసేపు నినాదాలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఢిల్లీకి కేటీఆర్ సేన.. కేంద్ర మంత్రి కుమారస్వామితో కీలక భేటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha