Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం టూర్ రద్దుపై బీజేపీ చీఫ్ స్పష్టత

సీఎం టూర్ రద్దుపై బీజేపీ చీఫ్ స్పష్టత

వార్త 1 month ago

CM america tour:సీఎం అమెరికా పర్యటన రద్దు నిర్ణయం వెనుక ఎటువంటి రాజకీయం లేదని బీజేపీ రాష్ట్ర చీఫ్ స్పష్టం చేశారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ విషయం తెలిపారు.

పర్యటన రద్దు రాజకీయ నిర్ణయం కాదని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు.

Read also: Konda Surekha : ఏ క్షణమైనా కొండా సురేఖ ను క్యాబినెట్ నుంచి తొలగిస్తారా ?

 cm america tour cancel bjp response

కాంగ్రెస్ నాయకుల వ్యాఖులలో నిజం లేదు

సీఎం విదేశీ పర్యటన రద్దు అంశంపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖలలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం పూర్తిగా అసంబద్ధం అని పేర్కొన్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ లబ్ది కోసమే అని తేల్చి చెప్పారు.

CM america tour:రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల ప్రాధాన్యత

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలలో పర్యటించినప్పుడు అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకోవాలని వివరించారు. పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకోవడం పరిపాలనలో భాగమని స్పష్టం చేశారు. ఈ పర్యటన రద్దుపై అనవసర వివాదాలు సృష్టించడం సరికాదని హితవు పలికారు.

Epaper: epaper.vaartha.com

టాయిలెట్స్ కడిగిన మంత్రి జూపల్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha