Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండుగ ఆరాధనలు

సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండుగ ఆరాధనలు

వార్త 4 months ago

Choutakur: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని సిఎస్ఐ సెంట్రల్ చర్చిలో ఆదివారం యేసుక్రీస్తు మరణాన్ని జయించి సమాధిలో నుండి లేచి పునరుత్తానుడైన దినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు స్థానిక ప్రెస్బీటర్ ఇంచార్జీ గురువులు రెవ.యం.రవికుమార్ ఆధ్వర్యంలో ఉదయం 5గంటల నుండి ప్రత్యేక ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఇట్టి ఆరాధనలో స్త్రీలు పురుషులు తెల్లని వస్త్రాలు ధరించి సిలువ వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో లోకల్ స్త్రీల మైత్రి సెక్రటరీ డప్పు సౌందర్య, పాస్టరేట్ కమిటీ ఆఫీస్ బేరార్స్ సెక్రటరీ కె.గంగయ్య,ట్రెజరర్ బి.మాణిక్యం, స్టూవర్డ్ డి.ప్రేమ్ కుమార్, కమిటీ మెంబర్స్ జి.కరుణాకర్,డి.సంసన్,బి.ప్రభుకిరణ్,జి.ఆశోక్,బి.రాజు,బి.పురుషోత్తం,సంఘ పెద్దలు బి.దేవయ్య,బి.మత్తయి,యూత్ సెక్రటరీ బి.చక్రపాణి,యూత్ సభ్యులు టి.భూమేష్,కె.మనోజ్,కె.నవీన్,కె.సుకుమార్,జి.శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha