Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

వార్త 2 months ago

International Yoga Day 2026: సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో యోగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధులు వెంకయ్య నాయుడు గారు బండారు దత్తాత్రేయ గారు ఈటెల రాజేందర్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు రామచంద్రరావు ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యకర్తలు పాఠశాల విద్యార్థులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Photos by s.sridhar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha