Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సినిమా ఫక్కీలో భర్త హత్యకు ప్లాన్.. చివరకు పోలీసులకు చిక్కిన భార్య

సినిమా ఫక్కీలో భర్త హత్యకు ప్లాన్.. చివరకు పోలీసులకు చిక్కిన భార్య

వార్త 2 months ago

Kadapa Crime: కడప జిల్లాలో అక్రమ సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోబోయింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని సాక్షాత్తూ భార్యే తన భర్తను అంతం చేసేందుకు పక్కా ప్లాన్ వేసింది.

అయితే, హంతకులు రంగంలోకి దిగేలోపే పోలీసులు ఎంట్రీ ఇచ్చి అసలు గుట్టు రట్టు చేశారు.

Read Also:Breaking news: Narsampet crime: నర్సంపేట బస్టాండ్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Kadapa Crime: అసలేం జరిగింది?

జిల్లాకు చెందిన శిల్ప అనే వివాహిత కొంతకాలంగా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడం, తన అక్రమ సంబంధానికి అతను అడ్డుగా మారుతున్నాడని భావించిన శిల్ప, అతడిని శాశ్వతంగా వదిలించుకోవాలని నిర్ణయించుకుంది.భర్తను హత్య చేయడానికి శిల్ప కిరాయి హంతకులతో రూ. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది.

 Kadapa Woman Supari for Husband Murder

ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా, ఇదొక ప్రమాదమో లేదా తెలియని వ్యక్తుల దాడో అన్నట్లుగా చిత్రీకరించాలని హంతకులకు సూచించింది.గురువారం ఈ ప్లాన్‌ను అమలు చేయబోతుండగా పోలీసులు రంగంలోకి దిగారు..శిల్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

లోయలోకి దూసుకెళ్లిన వాహనం.. 8 మంది దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha