టీ20 ప్రపంచకప్ 2026లో (T20 WC 2026) భాగంగా చెన్నై వేదికగా జరిగిన కీలక పోరులో USA జట్టు 31 పరుగుల తేడాతో నమీబియాపై విజయం సాధించింది.200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఆరంభంలో ధనాధన్ బ్యాటింగ్ చేసింది.
10 ఓవర్ల వరకు 9కి పైగానే రన్‌రేట్ మెయింటేన్ చేసింది. ఆపై వరుసగా వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. చివరకు 6 వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద ఆగిపోయింది. ఈ ఓటమితో నమీబియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
India vs Pakistan T20 : భారత్‌పై టాస్ గెలిచిన పాక్, మ్యాచ్ ఎవరిది?
Read hindi news: hindi.vaartha.com
T20 World Cup 2026: నేపాల్‌పై వెస్టిండీస్ భారీ విజయం

