Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాస్ గెలిచిన రిషబ్ పంత్

టాస్ గెలిచిన రిషబ్ పంత్

వార్త 1 month ago

LSG vs KKR Toss Update IPL 2026: లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టాస్ గెలిచింది. పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.రూ.

18 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ మతీష పతిరాణ ఈ మ్యాచ్‌లో కూడా కోల్‌కతా బెంచ్‌కే పరిమితమయ్యాడు. కేకేఆర్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

Read Also: CSK vs GT Match: ధోనీ రికార్డును బ్రేక్ చేసిన సంజూ శాంసన్

లక్నో జట్టులో ఎయిడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, మహ్మద్ షమీ వంటి స్టార్లతో పటిష్టంగా ఉండగా, కేకేఆర్ అజింక్యా రహానే సారథ్యంలో బరిలోకి దిగుతోంది.

LSG vs KKR Toss Update IPL 2026: తుది జట్లు (Playing XI)

  • LSG: ఎయిడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్/కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మోహ్సిన్ ఖాన్.
  • KKR: అజింక్యా రహానే (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (కీపర్), కామెరాన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

Read Also hindi news: hindi.vaartha.co

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చెన్నై పోరాటం.. గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 159

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha