CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదైంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ ఆదివారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన నాటి నుండి ప్రజల్లో ఉన్న భారీ అంచనాల మధ్య ఆయన సీఎం పీఠాన్ని అధిష్టించారు.

