Friday, 15 Jan, 11.05 am వార్త

తాజావార్తలు
తిరుమల స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఈశ్వర్ శ్రీవారి దర్శన భాగ్యం ఆనందంగా ఉందని వెల్లడి

శ్రీవారి దర్శన భాగ్యం ఆనందంగా ఉందని వెల్లడి

Tirumala: తిరుమల వెంకటేశ్వరుడిని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కనుమ పండుగ రోజున శ్రీవారి దర్శన భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vaartha
Top