Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలలో నటుడు రాజశేఖర్ ఫ్యామిలీ.. ఫోటోలు చూశారా?

తిరుమలలో నటుడు రాజశేఖర్ ఫ్యామిలీ.. ఫోటోలు చూశారా?

వార్త 3 months ago

Rajasekhar Tirumala visit: టాలీవుడ్ సీనియర్ హీరో, 'యాంగ్రీ మ్యాన్' రాజశేఖర్ తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

మంగళవారం ఉదయం విరామ సమయంలో ఆయన భార్య జీవిత, కుమార్తెలు శివాని, శివాత్మికలతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha