Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తుల్జాభవాని మాతకు మంజీరా గంగాభిషేకం.

తుల్జాభవాని మాతకు మంజీరా గంగాభిషేకం.

వార్త 2 months ago

Tulja Bhavani Matha Jatara: సంగారేడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారేడ్డిపేట గ్రామంలో భక్తుల పాలిట కల్పవల్లిగా వెలసిన శ్రీ తుల్జాభవాని మాత 33వ వార్షిక జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి అమ్మవారికి ఆలయ పూజారి మాత నర్సమాంబ గారి అద్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామ శివారులోని సంగమేశ్వర ఆలయం నుంచి మంజీరా నది నుండి తీసుకు వచ్చిన నీటిని రాగి కలశాలతో ఏకరూప దుస్తులు దరించిన 251మంది మహిళలు తుల్జాభవాని ఆలయం వద్దకు మంగళ వాయిద్యాలతో తీసుకు వచ్చి భవాని మాతకు అభిషేకం చేశారు. గ్రామానికి చెందిన బాలికల కోలాటం,నృత్యలుఅందరిని అకట్టుకున్నాయి.

Read Also: Chandrababu Coffee Kaburlu Meeting: టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు 'కాఫీ కబుర్లు'

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రైతు రుణాలన్నింటిని మాఫీ చేయాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha