Anupama Parameswaran: తన చిరునవ్వు, అందమైన కళ్ళతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి అనుపమ పరమేశ్వరన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది.
ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అనుపమ వచ్చే నెలలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
Read Also:Vignesh Shivan about Dhanush: "ఆ బంధాన్ని కోల్పోవడం నా దురదృష్టం": విఘ్నేష్ శివన్
Actress Anupama to get married soon?
Anupama Parameswaran: వరుడు ఎవరంటే?
వరుడు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే అని ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి అనుపమ తన పెళ్లి వార్తలపై ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. ఆమె లేదా ఆమె కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చే వరకు ఇవన్నీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోనున్నాయి. అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఆమె అభిమానులు మాత్రం ఈ వార్తను తెగ షేర్ చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

