Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్యాంక్ బండ్ పై అట్టహాసంగా ముగిసిన బతుకమ్మ సంబరాలు

ట్యాంక్ బండ్ పై అట్టహాసంగా ముగిసిన బతుకమ్మ సంబరాలు

వార్త 5 days ago

Tank Bund Bathukamma:ట్యాంక్ బండ్ పై జరిగిన బతుకమ్మ సంబరాల్లో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రత్యక్షమయ్యారు. ఈ వేడుకల్లో ఆయన పాల్గొనడం అక్కడి జనాలకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది.

అందరితో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్న ఆయన అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NTR Dragon : 'డ్రాగన్' న్యూ అప్డేట్..!

తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా వేడుకలు

నెక్లెస్ రోడ్ కర్బలా మైదానంలో మాజీ మంత్రి అలాగే బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షణలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది.

Tank Bund Bathukamma:బతుకమ్మ ఉత్సవాల్లో హైలైట్ నిలిచిన ప్రత్యేక క్షణాలు

ఈ వేడుకల్లో వేల సంఖ్యలో మహిళలు పూల బతుకమ్మలతో వచ్చి సంబరాల్లో పాలుపంచుకున్నారు. ప్రముఖుల రాకతో ఉత్సవాల శోభ రెట్టింపు అయింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా పండుగ వాతావరణంతో కళకళలాడాయి.

Pics s.sridhar

Epaper: epaper.vaartha.com

టైగర్ ప్రాఫ్ పై కాల్పులు జరిపింది ఆ గ్యాంగే !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha