తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే ఆషాఢ మాస లష్కర్ బోనాల వేడుకల్లో భాగంగా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి ఎనుముల గీతారెడ్డి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.










Pics by S.Sridhar

