Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

UttarPradesh: కారు కింద మృతదేహాన్ని కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిన ఘటన

వార్త 4 months ago
UttarPradesh: కారు కింద మృతదేహాన్ని కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిన ఘటన

ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌కు ఘటన జరిగిన విషయం తెలిసినా కావాలనే వాహనం ఆపలేదా?

లేక ప్రమాదం జరిగినట్లు గుర్తించలేదా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ప్రాథమికంగా నిర్లక్ష్య డ్రైవింగ్(UttarPradesh) కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇంత అమానుషంగా మృతదేహాన్ని ఈడ్చుకెళ్లడం పట్ల వారు షాక్‌కు గురయ్యారు. ఘటన సమయంలో కారుపై ఏర్పడిన రక్తపు మరకలు, దెబ్బతిన్న భాగాలు ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Odisha: ఆడ పిల్లకు జన్మ.. కోడలి పైన పెట్రోల్ పోసిన మామ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha