శింగనమల ఏప్రిల్ 12 మండల పరిధిలోని ఆకులేడు గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రైతు బాంధవుడు ఆకులేడు రామచంద్రారెడ్డి ఆదివారం మృతి చెందారు ఈయన గతంలో కాంగ్రేస్ పార్టీలో క్రీయశీలకంగా పనిచేశారు.
Read also: Jagan Nellore Visit: ఈ నెల 15న నెల్లూరులో జగన్ పర్యటన..
Singanamala: గత కొద్దిరోజుల నుండి అనారోగ్యం
రాష్ట్ర విభజన అనంతరం డాక్టర్ వైయస్ ఆర్ కుటుంబంపై ఉన్న అభిమానంతో వైయస్సార్ కాంగ్రేస్ పార్టీలో చేరడం జరిగింది. గత కొద్దిరోజుల నుండి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేడు ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న వైకాపా నేతలు ఆలూరు సాంబశివారెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
జగన్, బొత్స మధ్య పెరుగుతున్న దూరం? వైసీపీలో అసలేం జరుగుతోంది?

