Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైరల్ అవుతున్న సాయి పల్లవి 'ఏక్ దిన్' ఫొటోలు

వైరల్ అవుతున్న సాయి పల్లవి 'ఏక్ దిన్' ఫొటోలు

వార్త 3 months ago

Actress Sai Pallavi: న్యాచురల్ స్టార్ సాయి పల్లవి తన నటనతోనే కాకుండా తన సహజమైన అందంతోనూ కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

అందులో భాగంగా జునైద్ ఖాన్‌తో కలిసి నటిస్తున్న ‘ఏక్ దిన్’ చిత్రం షూటింగ్ విశేషాలను పంచుకుంటూ ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha