Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వనదుర్గపురంలో పర్యావరణ దినోత్సవ ర్యాలీ, సమావేశము

వనదుర్గపురంలో పర్యావరణ దినోత్సవ ర్యాలీ, సమావేశము

వార్త 2 months ago

Chittoor District: ప్రపంచ పర్యావరణ దినోత్సవము పురస్కరించికొని చిత్తూరు జిల్లా జీ డి నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం వనదుర్గపురం పంచాయతీ యానాది కాలనీ, వ నదుర్గపురం ఆది ఆంధ్రావాడ్లో ర్యాలీ, సమావేశము జరిగింది.

ఈ కార్యక్రమం శుక్రవారం నిర్వహించినట్లు రూరల్ యాక్షన్ సంస్థ సెక్రటరీ చిట్టిబాబు తేలిపారు.రూరల్ యాక్షన్ సంస్థ అమ్మాక్ట్స్ సౌజన్యముతో నిర్వహణ చేస్తున్నట్లు తేలిపారు.

Read Also : Vijayawada news: ఎంపీ చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన పోస్ట్

 Environment Day rally and meeting in Vanadurgapuram

Chittoor District: చెట్లు నాటడం, ప్లాస్టిక్ వాడకం తగ్గింపుపై పిలుపు

చెట్లు ను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని, ప్లాస్టిక్ ను వాడకము తగ్గించుకోవాలని, కోరారు.వాతావరణ పరిరక్షణ అనే నినాదం.2030నాటికి గ్రీనహౌజ్ ఊధగారాలను తగ్గించే విధముగా మనమందరము ఆలోచించాలని తేలిపారు. పర్యావరణము పరిరక్షన మనఅందరి భాద్యత అని కోరారు.ప్రస్తుతము వేడి, అకాలవర్షాల ప్రభావాలు, అన్నిటికి పర్యావరణములో మార్పులే అని ఆర్గనైజర్ వరదరాజులు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమములో ప్రోగ్రాము మహిళవిభాగం షాలిని, భూమిహితులు భారతి, జయంతి, వెంకటేషులు, రాజేశ్వరి, రుక్మిణి, రాజ్యలక్ష్మి, కనక, ఉమ, రుక్మిణి, గ్రామస్తులు శేఖరరాజు, వరదరాజులు, పర్యావరణ ప్రేమికులు సుబ్రహ్మణ్యం యాదవ్, సత్కారం చేశారు.ఈ కార్యక్రమం పై కరపత్రాలు రిలీజ్ చేయడము జరిగింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు లోకేశ్​ పిలుపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha