Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

వార్త 3 weeks ago

Singareni coal production:భారీ వర్షాల వల్లే ఈ పరిస్థితి తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి బంద్ అయ్యింది. వాతావరణంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి.

ఈ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగింది.

Read also: Chicken Price Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన చికెన్ ధరలు

 Singareni coal production halted due to heavy rains.

నీట మునిగిన ఓపెన్ కాస్ట్ గనులు

భూపాలపల్లి మంచిర్యాల జిల్లాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో దాదాపు నలభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కేటీకే ఒకటి రెండు గనుల్లో పది వేల టన్నుల ఉత్పత్తి ఆగిపోయింది.

Singareni coal production:కోట్లలో నష్టం సహాయక చర్యలు

ఈ వర్షాల వల్ల సుమారు నలభై కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. గనుల్లో నిలిచిన నీటిని బయటకు తోడేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాతే మళ్లీ బొగ్గు ఉత్పత్తి మొదలవుతుంది.

Epaper: epaper.vaartha.com

హైదరాబాద్ బడా గణేశ్ విశేషాలు ఇవే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha