Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ ప్రమాణ స్వీకారం: నెహ్రూ స్టేడియానికి చేరుకున్న రాహుల్ గాంధీ

విజయ్ ప్రమాణ స్వీకారం: నెహ్రూ స్టేడియానికి చేరుకున్న రాహుల్ గాంధీ

వార్త 2 weeks ago

Rahul Gandhi at Vijay's Swearing-in: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్న చారిత్రక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకున్నారు.

టీవీకే (TVK) కూటమిలో కాంగ్రెస్ కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో, రాహుల్ రాక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Tamilnadu Politics : తమిళనాడులో 60 ఏళ్ల తర్వాత అధికారంలోకి నాన్-ద్రవిడియన్ పార్టీ

సందడిగా మారిన నెహ్రూ స్టేడియం

విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. స్టేడియం లోపల, వెలుపల వేలాది మంది అభిమానులు, టీవీకే కార్యకర్తలు చేరుకోవడంతో చెన్నై నగరం సందడిగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

హైకోర్టుకు DMK నేత..ఎందుకంటే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha