Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బండారు శ్రావణ శ్రీ

వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బండారు శ్రావణ శ్రీ

వార్త 2 months ago

MLA Bandaru Sravani: శింగనమల ఏప్రిల్ 03 పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతుల కుమారుడు జనార్దన్ రెడ్డి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతుల కూమార్తె సనాతనిలతో హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాల్గొని, నూతన దంపతులను ఆశీర్వదించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha