Dailyhunt
YS Jagan: ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన జగన్

YS Jagan: ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన జగన్

వార్త 3 months ago

ర్నూలు జిల్లా ఆలూరు(YS Jagan) ఎమ్మెల్యే విరూపాక్షిని వైసీపీ అధినేత జగన్ సోమవారం పరామర్శించారు. హైదరాబాద్ లోని (HYD) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విరూపాక్షి రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్నారు.

ఈ క్రమంలో, ఆయనకు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. (YS Jagan) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Telangana Jagruthi: రాజకీయాల్లో మహిళలకు స్థానం లేదా?: కవిత

Telangana Jagruthi: రాజకీయాల్లో మహిళలకు స్థానం లేదా?: కవిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha