Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TG Polycet | మే 27 నుంచి టీజీ పాలిసెట్ కౌన్సెలింగ్.. షెడ్యూల్ ఇదే..!

TG Polycet | మే 27 నుంచి టీజీ పాలిసెట్ కౌన్సెలింగ్.. షెడ్యూల్ ఇదే..!

VIDHATHA 6 days ago

TG Polycet | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం ప్రతి ఏడాది టీజీ పాలిసెట్( TG Polycet ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

TG Polycet | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం ప్రతి ఏడాది టీజీ పాలిసెట్( TG Polycet ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 26 లోపు పాలిసెట్ ఫలితాలు( Polycet Results ) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మే 27 నుంచి పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌( Polycet First Phase counselling ) ను ప్రారంభించనున్నట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సోమవారం ప్రకటన విడుదల చేసింది.

జూన్‌ 27 నుంచి 30 వరకు ఇంటర్నల్‌ స్లైడింగ్‌ నిర్వహిస్తారు. అంటే అప్పటికే సీటు పొందిన కళాశాలల్లో ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి మారొచ్చు. స్పాట్‌ ప్రవేశాలను జులై 1 నుంచి 8 తేదీల మధ్య పూర్తిచేసుకోవాలని నిర్దేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA